Breaking News

ఏపీ పోలిసుల మీద నమ్మకం లేదు తెలంగాణ పోలీస్ లకు స్టేటమేట్ ఇస్తాను అంటున్న జగన్.
.

 ఏపీ పోలిసుల మీద నమ్మకం లేదు  తెలంగాణ పోలీస్ లకు  స్టేటమేట్  ఇస్తాను అంటున్న జగన్.
ఏపీ పోలిసుల మీద నమ్మకం లేదు తెలంగాణ పోలీస్ లకు స్టేటమేట్ ఇస్తాను అంటున్న జగన్.

విశాఖ లో నిన్న YS Jagan Mohan Reddy మీద జరిగిన దాడి కేసులో స్టేటమేట్ కోసం జగన్ దగ్గర వాగ్మూలం తీస్కోవడాని విశాఖ సిట్ పోలీస్ లు హైద్రాబాద్ చేరుకున్నారు. జగన్ వున్న సిటీ న్యూరో హాస్పిటల్ కు చేరుకున్న పోలీస్ లు అక్కడ వున్న జగన్ ను కలిశారు కలిసి దాడి జరిగిన సంఘటన విషయం మీద ఏపీ పోలీస్ లు జగన్ స్టేటమేట్ అడిగారు కానీ జగన్ మాత్రం మీకు నిను స్టేటమేట్ ఇవ్వను నా వాగ్మూలం మాత్రం మీకు ఇవ్వతలచుకోలేదు. మీ ఏపీ పోలిసుల మీద నమ్మకం లేదన్న జగన్ అంతే కాదు కావాలంటే తెలంగాణ పోలీస్ లకు స్టేటమేట్ ఇస్తాను అన్నారు ఆయన లేదా థర్డ్ పార్టీ అధికారులు వస్తే ఇన్వెస్టుగేషన్ అధికారులకు నా వాగ్మూలాని ఇస్తాను అని ఆయన అన్నారు.
click Here for More Updates